ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి’

ABN, First Publish Date - 2021-01-27T05:51:56+05:30

రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘం, ప్రజాసంఘాలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంటపాడు/తణుకు జనవరి, 26 : రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘం, ప్రజాసంఘాలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతుల ర్యాలీకి మద్దతుగా స్థానిక ముదునూరు సెంటర్‌లో బహిరంగ సభను నిర్వహించారు. తణుకులో ఢిల్లీలో రైతులకు మద్దతుగా ట్రాక్టర్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, మహిళా వేదిక నాయకురాలు సంకు మనోరమ మాట్లాడుతూ ఇప్పటికైనా చట్టాలను రద్దు చేయకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising