ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటార్‌ సైకిల్‌ అద్దం తగిలి పడిపోయాడు..

ABN, First Publish Date - 2021-04-17T05:19:07+05:30

రొయ్యల లోడుతో వెళుతున్న ఐషర్‌ బాక్స్‌ (లారీ) ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు.

ప్రమాదంలో మృతిచెందిన యువకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలపై నుంచి వెళ్లిన లారీ..

గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఆకివీడు, ఏప్రిల్‌ 16: రొయ్యల లోడుతో వెళుతున్న ఐషర్‌ బాక్స్‌ (లారీ) ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు. కైకలూరు నుంచి భీమవరానికి రొయ్యల లోడుతో వెళుతున్న ఐషర్‌ బాక్స్‌ లారీని ఆకివీడు డైలీ మార్కెట్‌ వద్ద వెనుక నుంచి పల్సర్‌ బైక్‌పై వస్తున్న వ్యక్తి వాహనం అద్దం తగిలి కిందపడి పోయాడు.అతని తలపై నుంచి లారీ వెళ్లడంతో గుర్తుపట్టడానికి వీల్లేకుండా పోయింది. అయితే మృతుడి వివరాలు మాత్రం తెలియరాలేదు. మోటారు సైకిల్‌ ముందు డూమ్‌కు అల్లూరి సీతారామరాజు స్టిక్కర్‌ ఉంది. మోటారు వాహనం నెంబర్‌–ఏపీ 37 డీపీ 4030 అని ఉంది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. ఎస్‌ఐ వీఎస్‌ వీరభద్రరావు విచారణ చేపడుతున్నారు.


Updated Date - 2021-04-17T05:19:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising