ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్తకు 60 రకాల వంటలు..!

ABN, First Publish Date - 2021-07-27T06:12:16+05:30

అత్తగారి 60వ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధం చేసిందో గోదావరి జిల్లాకు చెందిన కోడలు. ఈ వీడియో సోషల్‌ వీడియో చక్కర్లు కొడుతూ నెటిజన్లను నోరూరిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

భీమవరం, జూలై 26 :  పులిహోర, కట్టు పొంగళి, కొబ్బ రి రైస్‌, ఫ్రైడ్‌ రైస్‌, బీట్‌ రూట్‌ రైస్‌, కొత్త మీర రైస్‌, బిర్యాని, కర్డ్‌ రైస్‌, చల్లట్లు, పూరీలు, ఊతప్పం, బంగా ళాదుంప బొబ్బట్లు, ఆలు పరోటా, కొత్తి మీర చపాతి, మినపట్టు, పెసరట్టు, టమోటా రైస్‌, సేమియా పులిహోర, సేమియా ఉప్మా, సేమియా దద్ద్యో జనం, నిమ్మకాయ ఉప్పుడి పిండి, ఆవకాయ ఉప్పుడి పిండి.. గారెలు, బూరెలు, బజ్జీలు, పునుకులు, పకోడి, వడలు అంటూ కనీ వినీ ఎరుగని అరవై రకాల వంటలను.. అత్తగారి 60వ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధం చేసిందో గోదావరి జిల్లాకు చెందిన కోడలు. ఈ వీడియో సోషల్‌ వీడియో చక్కర్లు కొడుతూ నెటిజన్లను నోరూరిస్తోంది. భీమవరానికి చెందిన కోడలు అంటూ ప్రచారం సాగుతోంది. మొన్న సంక్రాంతికి కొత్త అల్లుడికి 120 రకాల వంటకాలు చేసి పెట్టిన భీమవరానికి చెందిన కురిసేటి కాశీ కుటుం బసభ్యులు ఆసక్తిని రేకెత్తిస్తే.. ఇప్పుడు 60 రకాలతో అత్తను మెప్పించిన కోడలి పాక ప్రావీణ్యానికి మంత్రముగ్ధులవుతున్నారు. 

Updated Date - 2021-07-27T06:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising