ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ప్యూ ఉల్లంఘించిన 22 మందిపై కేసులు

ABN, First Publish Date - 2021-05-18T05:18:05+05:30

పట్టణంలో రాత్రి పూట కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏదో ఒక సాకుతో రోడ్ల మీదకు వచ్చిన 22 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఐలు కె.రామారావు, డి.రవికుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15 మోటారు సైకిళ్లు సీజ్‌

తణుకు, మే 17 : పట్టణంలో రాత్రి పూట కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏదో ఒక సాకుతో రోడ్ల మీదకు వచ్చిన 22 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఐలు కె.రామారావు, డి.రవికుమార్‌ తెలిపారు. ఈ సం దర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఆదేశాల మేర కు నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు 15 మోటారు సైకిళ్ళు సీజ్‌ చేశామన్నారు. నిత్యావసర సరుకులు ఆయా గ్రా మాల్లో కొనుగోలు చేసుకోవాలని, అత్యవసరమైతేనే తప్ప తణుకు పట్టణానికి రావద్దని సూచించారు. 

భీమడోలులో ఆరుగురిపై కేసులు 

భీమడోలు, మే 17 : మండలంలోని పలు గ్రామాల్లో కరోనా కర్ఫ్యూకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. కర్ఫ్యూ సమయం ముగిసిన తరువాత దుకాణాలు తెరిచ ఉంచిన ముగ్గురిపైన, నిబంధనలకు విరుద్ధంగా మోటారు సైకిళ్లపై తిరుగుతున్న ముగ్గరిపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-05-18T05:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising