ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు వైద్యుల నిరసన

ABN, First Publish Date - 2021-06-17T05:17:47+05:30

దేశవ్యాప్తంగా ఈనెల 18న ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ‘స్టాఫ్‌ వైలెన్స్‌.. సేవ్‌ డాక్టర్స్‌’ నినాదంతో నిరసన చేపడుతున్నామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ భీమవరం గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ జి.సూర్యనారాయణరాజు, కా ర్యదర్శి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ యిర్రింకి, కోశాధికారి డాక్టర్‌ వీవీజీ సోమరాజు, డాక్టర్‌ దీప్తి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ సూర్యనారాయణరాజు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం క్రైమ్‌, జూన్‌ 16 :  దేశవ్యాప్తంగా ఈనెల 18న ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ‘స్టాఫ్‌ వైలెన్స్‌.. సేవ్‌ డాక్టర్స్‌’ నినాదంతో నిరసన చేపడుతున్నామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ భీమవరం గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ జి.సూర్యనారాయణరాజు, కా ర్యదర్శి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ యిర్రింకి, కోశాధికారి డాక్టర్‌ వీవీజీ సోమరాజు, డాక్టర్‌ దీప్తి తెలిపారు. భీమవరంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ డాక్టర్లపై జరుగుతున్న భౌతికదాడుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రులపై భౌతిక దాడులను తెగబడిన వారిని త్వరితగతిన శిక్షించాలని అన్నారు. వైద్యులంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలన్నారు. డాక్టర్‌ అనిల్‌ సుంకర పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising