ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లో 103 కేసుల పరిష్కారం

ABN, First Publish Date - 2021-01-24T05:44:50+05:30

వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లో 103 కేసులు పరిష్కరించినట్టు కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఆర్‌. శరత్‌బాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, జనవరి 23: వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లో 103 కేసులు పరిష్కరించినట్టు కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఆర్‌. శరత్‌బాబు తెలిపారు. కొవ్వూరు కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం సామాజిక మాద్యమాల ద్వారా మండల లీగల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌, 9వ అదనపు జిల్లా జడ్జి ఆర్‌. శరత్‌బాబు ఆధ్వర్యంలో వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహించి కేసులు రాజీ చేశారు.  10 సివిల్‌ కేసులు, రెండు భరణం కేసులు, 91 క్రిమినల్‌ కేసులు పరిష్కరించి రూ. 13 లక్షల 73 వేలు చెల్లించడం జరిగిందన్నారు. ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె. వెంకటేశ్వరరావు, ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కె. శారదాంబ బెంచ్‌లను నిర్వహించారు.


Updated Date - 2021-01-24T05:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising