ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రోజుల పాటు ఏపీలో...

ABN, First Publish Date - 2021-03-24T23:09:04+05:30

మూడు రోజుల పాటు ఏపీలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ప్రధానంగా ఈ రోజు, గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే  2 నుండి  3 డిగ్రీలు ఎక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ గురువారం, శుక్రవారం కూడా ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 

Updated Date - 2021-03-24T23:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising