ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా వాలంటీర్‌‌కు వీఆర్వోల వేధింపులు

ABN, First Publish Date - 2021-05-06T17:59:48+05:30

జిల్లాలోని కోయిలకుంట్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా వాలంటీర్‌ను ఇద్దరు వీఆర్వోలు వేధింపులకు గురిచేశారు. ఇంటి స్థలం మంజూరు విషయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : జిల్లాలోని కోయిలకుంట్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా వాలంటీర్‌ను ఇద్దరు వీఆర్వోలు వేధింపులకు గురిచేశారు. ఇంటి స్థలం మంజూరు విషయంలో తనను వీఆర్వోలు వేధిస్తున్నారని వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆ వాలంటీర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. వీఆర్వోలపై పోలీసులు కేసు నమోదు కాకుండా స్థానిక నేతలు అడ్డుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-05-06T17:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising