ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాజ్‌వే నిర్మాణం పూర్తయ్యేదెన్నడో?

ABN, First Publish Date - 2021-01-19T05:23:53+05:30

కి వీలుగా 2007లో కాజ్‌వే పనులు ప్రారంభించారు. దీంతో ఈ ప్రాంతీయులు ఎంతగానో ఆనందించారు. కానీ పనులు అసంపూర్తిగా వదిలేశారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప పూర్తిచేయడం లేదు. దీంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు చోటుచేసుకుం

అసంపూర్తిగా నిలిచిపోయిన కాజ్‌వే నిర్మాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



సాలూరు రూరల్‌, జనవరి 18: వేగావతి నదిపై శివరాంపురం వద్ద కాజ్‌వే దుస్థితి ఇది. పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించడానికి వీలుగా 2007లో కాజ్‌వే పనులు ప్రారంభించారు. దీంతో ఈ ప్రాంతీయులు ఎంతగానో ఆనందించారు. కానీ పనులు అసంపూర్తిగా వదిలేశారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప పూర్తిచేయడం లేదు. దీంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కాజ్‌వే వద్ద ఆటో బోల్తా పడింది. అదృష్టవశాత్తూ అందులో ఉన్న ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాజ్‌వే నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.




Updated Date - 2021-01-19T05:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising