ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గళమెత్తిన పారిశుధ్య కార్మికులు

ABN, First Publish Date - 2021-06-15T05:28:13+05:30

మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు దిగారు. జిల్లా వ్యాప్తంగా మునిసిపాల్టీల్లోని కార్మికులు సోమవారం విధులను భహిష్కరించి, నిరసన చేపట్టారు.

బొబ్బిలి పట్టణంలో కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మునిసిపాల్టీల్లో రెండు రోజులపాటు సమ్మె 

  మద్దతునిచ్చిన వివిధ పార్టీల నేతలు

మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు దిగారు. జిల్లా వ్యాప్తంగా మునిసిపాల్టీల్లోని కార్మికులు సోమవారం విధులను భహిష్కరించి, నిరసన చేపట్టారు. తమను రెగ్యులర్‌ చేయాలనే డిమాండ్‌ చేశారు.  కరోనాతో మృతిచెందిన కార్మికుల కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం అందించాలన్నారు. జీతాలు, హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. రెండు రోజులపాటు సమ్మె నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమ్మెకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. 

(ఆంధ్రజ్యోతి బృందం)

 

Updated Date - 2021-06-15T05:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising