ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు కొట్టేసిన కిలాడి లేడి

ABN, First Publish Date - 2021-08-01T15:21:05+05:30

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కిలాడీ లేడి యువతను మోసం చేసి లక్షలు కొట్టేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం జిల్లా: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కిలాడీ లేడి యువతను మోసం చేసి రూ. లక్షలు కొట్టేసింది. విజయనగరం జిల్లా రాముడు వలస గ్రామానికి చెందిన గుంటా విజయరాణి అనే మహిళ మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు చెప్పి, యువతకు ఉద్యోగాల ఎరచూపింది. సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతోంది. నిన్న రాత్రి  విజయరాణి ఉన్నట్టుండి బొబ్బిలిలో ప్రత్యక్షమైంది. దీంతో బాధితులు తమ డబ్బు తిరిగి చెల్లించాలంటూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మాయలేడీ విజయరాణిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2021-08-01T15:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising