ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్పందన’ వినతుల కార్యక్రమంలో మీడియాపై ఆంక్షలు

ABN, First Publish Date - 2021-08-23T18:21:06+05:30

‘స్పందన’ వినతుల కార్యక్రమంలో మీడియాపై కలెక్టర్ సూర్యకుమారి ఆంక్షలు విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ‘స్పందన’ వినతుల కార్యక్రమంలో  మీడియాపై కలెక్టర్ సూర్యకుమారి ఆంక్షలు విధించారు. స్పందన కార్యక్రమం జరిగే ఆడిటోరియంలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. సమాచార శాఖ  ద్వారా స్పందన సమాచారం ఇస్తామంటూ ప్రకటన విడుదల చేశారు. దీంతో కలెక్టర్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-08-23T18:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising