ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోటపల్లి నీరు విడుదల

ABN, First Publish Date - 2021-12-04T04:08:22+05:30

తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి శుక్రవారం నీటిని విడుదల చేశారు. తోటపల్లి స్పిల్‌వే గేట్ల నుంచి సుమారు 4 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు. 105 మీటర్ల నిల్వ సామర్థ్యానికిగాను.. ప్రస్తుతం 104.06 మీటర్ల నీరు నిల్వ ఉంది. 894 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సంబంధించి నీరు నిలుపుదల చేశారు. గేట్లు ఎత్తి కిందకు నీటిని విడిచిపెడుతున్నట్టు జేఈ శ్రీనివాసరావు తెలిపారు.

తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి పరవళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గరుగుబిల్లి, డిసెంబరు 3: తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి శుక్రవారం నీటిని విడుదల చేశారు. తోటపల్లి స్పిల్‌వే గేట్ల నుంచి సుమారు 4 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు. 105 మీటర్ల నిల్వ సామర్థ్యానికిగాను.. ప్రస్తుతం 104.06 మీటర్ల నీరు నిల్వ ఉంది.  894 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.  కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సంబంధించి నీరు నిలుపుదల చేశారు. గేట్లు ఎత్తి కిందకు నీటిని విడిచిపెడుతున్నట్టు జేఈ శ్రీనివాసరావు తెలిపారు.


Updated Date - 2021-12-04T04:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising