ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాతీ యువతుల హల్‌చల్‌

ABN, First Publish Date - 2021-07-26T05:11:26+05:30

పట్టణ శివారులోని డంపింగ్‌యార్డు వద్ద గల అంతరాష్ట్ర రహదారిపై వాహనాలను నిలుపుదల చేసి డబ్బులు ఇవ్వాలంటూ కొంతమంది గుజరాతీ యువతులు హల్‌చల్‌ చేశారు.

పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద గుజరాతీ యువతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురంటౌన్‌, జూలై 25: పట్టణ శివారులోని డంపింగ్‌యార్డు వద్ద గల అంతరాష్ట్ర రహదారిపై వాహనాలను నిలుపుదల చేసి డబ్బులు ఇవ్వాలంటూ కొంతమంది గుజరాతీ యువతులు హల్‌చల్‌ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల యువతులు కార్లు, ఆటోలు, మోటార్‌ బైక్‌లను నిలుపుదల చేసి రూ.100 నుంచి రూ.200 వసూలు చేయడం ప్రారంభించారు. ఇంతలో కొంతమంది వాహనచోదకులు పట్టణ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్‌ఐ కళాధర్‌, సిబ్బంది యువతలను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. మళ్లీ ఇలా డబ్బులు వసూలు చేయరాదని ఎస్‌ఐ యువతులకు హెచ్చరించి, పట్టణం నుంచి పంపించారు. 


Updated Date - 2021-07-26T05:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising