ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా వేంకటేశుని చక్రతీర్థ స్నానం

ABN, First Publish Date - 2021-10-19T04:36:35+05:30

భక్తుల జయజయ ధ్వనాల నడుమ సోమవారం వేంకటేశ్వరసామి చక్రతీర్థ స్నానం నిర్వహించారు. తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో పవిత్రోత్సవాలు ముగిశాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం అర్చకుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల

చక్రతీర్థ స్నానం చేయిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





తోటపల్లిలో ముగిసిన పవిత్రోత్సవాలు

గరుగుబిల్లి, అక్టోబరు 18: భక్తుల జయజయ ధ్వనాల నడుమ సోమవారం వేంకటేశ్వరసామి చక్రతీర్థ స్నానం నిర్వహించారు. తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో పవిత్రోత్సవాలు ముగిశాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం అర్చకుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిలో నాగావళి నది వద్దకు తీసుకెళ్లారు. అర్చకులు వీవీ అప్పలాచార్యులు, పి.గోపాలకృష్ణమాచార్యులు, కె.శ్రీనివాసాచార్యులు స్వామివారికి చక్రతీర్థ స్నానం చేయించారు. ఆలయ ఈవో బి.లక్ష్మీ నగేష్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.



Updated Date - 2021-10-19T04:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising