ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుస్తీ పోటీల్లో రామతీర్థం విద్యార్థినుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-03-05T05:45:40+05:30

చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ కుస్తీ పోటీల్లో మండలంలోని రామతీర్థం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బహుమతులు సాధించినట్టు హెచ్‌ఎం ఎస్‌.ఆర్‌.ఎల్‌.శాస్ర్తి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల: చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ కుస్తీ పోటీల్లో మండలంలోని రామతీర్థం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బహుమతులు సాధించినట్టు హెచ్‌ఎం ఎస్‌.ఆర్‌.ఎల్‌.శాస్ర్తి చెప్పారు. పాఠశాలకు చెందిన సీహెచ్‌ ధరిణికి వెండి పతకం, సీహెచ్‌ జాహ్నవికి కాంస్యపతకం లభించాయని తెలిపారు. అలాగే కర్నూలులో జరిగిన అండర్‌ 15 విభాగం కుస్తీ పోటీల్లో ధరణి, జాహ్నవిలకు రజత పతకాలు వచ్చాయని తెలిపారు. విజేతలుగా నిలిచిన బాలికలను హెచ్‌ఎంతో పాటు వ్యాయామ ఉపాధ్యాయిని సీహెచ్‌ సోమేశ్వరి అభినందించారు. 

 

Updated Date - 2021-03-05T05:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising