ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లలో ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

ABN, First Publish Date - 2021-05-10T05:10:14+05:30

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎస్పీ సుభాష్‌ సూచించారు.

కర్ఫ్యూ అమలును పరిశీలిస్తున్న డీఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం టౌన్‌, మే 9: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎస్పీ సుభాష్‌ సూచించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తరువాత పట్టణంలో కర్ఫ్యూ అమలును పరిశీలించారు. అనవస రంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, చేతు లను తరచూ శానిటేజర్‌తో శుభ్రం చేసుకో వాలని సూచించారు. భౌతికదూరాన్ని పాటించాలన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-05-10T05:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising