ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCPపై శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-12-28T16:33:32+05:30

వైసీపీ పార్టీపై సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానందసరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: వైసీపీ పార్టీపై సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.  హిందూ సమాజాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా అవమానపరుస్తోందని మండిపడ్డారు. రామతీర్ధం కొండపై రాక్షసకాండ జరిగి ఏడాదైనా నిందితులను పట్టుకోలేకపోవటం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనమన్నారు. జగన్ ప్రభుత్వం రహస్య ఎజెండాతో హిందువులను అణచివేస్తోందని ఆరోపించారు. పోలీస్ వ్యవస్ధను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. వైఎస్‌సీపీ అంటే వైఎస్ఆర్ క్రిష్టియన్ పార్టీ అని శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. 

Updated Date - 2021-12-28T16:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising