ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీరామ నవమి ఉత్సవాలు ఆరంభం

ABN, First Publish Date - 2021-04-14T05:37:36+05:30

శ్రీరామ నవమి ఉత్సవాలు సాలూరులో మంగళవారం ఆరంభమయ్యాయి. పట్టణంలోని వెలంపేట, పెదకోమటిపేట, డబ్బివీధి, మెంటాడ వీధి, నెయ్యిల వీధి తదితర చోట్ల శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

సాలూరులో కోలాటం ఆడుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు/రూరల్‌, ఏప్రిల్‌ 13: శ్రీరామ నవమి ఉత్సవాలు సాలూరులో మంగళవారం ఆరంభమయ్యాయి. పట్టణంలోని వెలంపేట, పెదకోమటిపేట, డబ్బివీధి, మెంటాడ వీధి, నెయ్యిల వీధి తదితర చోట్ల శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. డబ్బివీధి రామమందిర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల విగ్రహాలను ఊరేగించారు. ఈ ఊరేగింపులో కృష్ణసఖీ బృంద సభ్యులు చేసిన కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. మెంటాడ వీధి, వెలంపేట తదితర ఉత్సవ కమిటీలు తిరు వీధి నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించాయి. మామి డిపల్లిలో విగ్రహాలను బుట్టల్లో ఉంచి ఊరేగించారు. పంచాయతీ కార్యాలయం సమీపాన ఉన్న రామ మందిరంలో నవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 

 

  

Updated Date - 2021-04-14T05:37:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising