ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన సాగు చట్టాలు రద్దు చేయండి

ABN, First Publish Date - 2021-02-26T04:21:44+05:30

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి న నూతన వ్యవసాయ చట్టాలు రద్దుచేయా లని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మర్రాపు సూర్య నారా యణ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి(రామభద్రపురం): కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి న నూతన వ్యవసాయ చట్టాలు రద్దుచేయా లని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మర్రాపు సూర్య నారా యణ డిమాండ్‌ చేశారు.  స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో గురు వారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. బడా పెట్టుబడుదా రులకు  అనుకూలంగా ఉన్న  ఆ సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. వారి పోరాటానికి అందరూ మద్దతు తెలపాలని  కోరారు.  రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గేదెల సత్యనారాయణ, కార్యదర్శులు రెడ్డి లక్ష్ముంనాయుడు, వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డి శ్రీరామ్మూర్తి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి వేణు, శ్రీను,  రైతు సంఘం మండల కార్యదర్శి గోపాలం, డీవై ఎఫ్‌వై నాయకుడు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-02-26T04:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising