ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి

ABN, First Publish Date - 2021-06-19T05:21:53+05:30

వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరికీ జీవో నెం.299 అమలు చేయాలని, అలాగే 2002 డిఎస్సీ ద్వారా ఎంపికైన హెల్త్‌అసిస్టెంట్లు, ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్లను రెగ్యులర్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

జిల్లా కేంద్రాసుపత్రి వద్ద నిరసన తెలుపుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  కొనసాగుతున్న నిరసనలు

 వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరికీ జీవో నెం.299 అమలు చేయాలని, అలాగే 2002 డిఎస్సీ ద్వారా ఎంపికైన హెల్త్‌అసిస్టెంట్లు, ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్లను రెగ్యులర్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లాలోని కేంద్రాసుపత్రితో పాటు పీహెచ్‌సీల వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

 

Updated Date - 2021-06-19T05:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising