ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం నమోదు తప్పనిసరి

ABN, First Publish Date - 2021-03-02T05:27:01+05:30

కరోనా వ్యాక్సిన్‌ కోసం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పై బడిన వారు ఆరోగ్యసేతు, కొవిడ్‌ యాప్‌ లేదా గ్రామ సచివాల యంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రింగురోడ్డు, మార్చి 1: కరోనా వ్యాక్సిన్‌ కోసం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పై బడిన వారు ఆరోగ్యసేతు, కొవిడ్‌ యాప్‌ లేదా గ్రామ సచివాల యంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో ముం దుగా నమోదుచేసుకున్న వారికి  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు,  ఆరోగ్య శ్రీ అను మతి పొందిన జిల్లాలో 14 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ వేసుకోవడానికి అవ కాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా ఉచితంగా లభి స్తుందన్నారు.  ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే రూ. 250 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

Updated Date - 2021-03-02T05:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising