ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాయు కాలుష్యం తగ్గించాలి: జేసీ

ABN, First Publish Date - 2021-07-27T05:23:13+05:30

వచ్చే రెండేళ్లలో వాయు కాలుష్యం 20 శాతం తగ్గించే దిశగా సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ ఆదేశించారు.

మాట్లాడుతున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టరేట్‌:  వచ్చే రెండేళ్లలో వాయు కాలుష్యం 20 శాతం తగ్గించే దిశగా సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ ఆదేశించారు.  సోమవారం సాయంత్రం తన చాంబర్‌లో ఆయా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.  వాయు కాలుష్యం క్యూబిక్‌ మీటర్‌ కు 59 మైక్రో గ్రాములు ఉన్నందున దీనిని 20 శాతం వరకు తగ్గించాల న్నారు. దేశంలో 122 పట్టణాల్లో కాలుష్యం తగ్గించాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ  ఆదేశించిందని చెప్పారు. రాష్ట్రంలోని 13 నగరాలు ఎంపిక చేయగా, వాటిలో విజ యనగరం కూడా ఉందని చెప్పారు. విజయనగరంలో 2017 నాటికి వాయు కాలుష్యం క్యూబిక్‌ మీటరుకు 63 మైక్రో గ్రాములు ఉండగా, 2020 నాటికి 59 మైక్రో గ్రాములకు తగ్గిందన్నారు. ఇంకా వాయు కాలుష్యం గణనీ యంగా తగ్గాలంటే , పెట్రోల్‌కు బదులుగా బ్యాటరీపై నడిచే  వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో చెన్నై నుంచి వచ్చిన సీపీసీబీ శాస్త్రవేత్త టి.మహిమ తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2021-07-27T05:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising