ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించండి : జేసీ

ABN, First Publish Date - 2021-05-09T05:12:46+05:30

జిల్లాలో పేదల ఇళ్ల కోసం రూపొందించిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జేసీ వెంకటరావు ఆదేశించారు. శనివారం సంబంధించిన శాఖాధికారులతో వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, మే 8:   జిల్లాలో పేదల ఇళ్ల కోసం రూపొందించిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జేసీ వెంకటరావు ఆదేశించారు. శనివారం సంబంధించిన శాఖాధికారులతో వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ...  ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి  అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.  దీనిలో భాగంగా జూన్‌ నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారం భించాల్సి ఉందని వెల్లడించారు.  వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 846 లేఅవుట్లు రూపొందిం చామన్నారు. 294 లేఅవుట్లలో ఇప్పటికే బోర్లు తవ్వకం పూర్తయిందని చెప్పారు. మిగిలిన వాటిల్లో ఈనెల 25కి పూర్తి చేసి, విద్యుత్‌ సదుపాయం కల్పించాలని సూచించారు.

 

Updated Date - 2021-05-09T05:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising