ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌

ABN, First Publish Date - 2021-07-27T05:25:16+05:30

గాజులరేగ మాజీ సైనికుల ఇళ్ల స్థలాల ఆవరణలో సోమవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

వీరమాతలను సత్కరిస్తున్న సంఘం ప్రతినిదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయనగరం (ఆంధ్రజ్యోతి) : గాజులరేగ మాజీ సైనికుల ఇళ్ల స్థలాల ఆవరణలో సోమవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా మాజీ సైనిక్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్నారు.  అనంతరం వివిధ యుద్ధాల్లో వీరమరణం పొందిన జిల్లాకు చెందిన సైనిక కుటుంబాల సభ్యులకు, వీర మాతలను సత్కరిం చారు. సైనికుల సేవలను వెలకట్టలేమని, దేశం కోసం ప్రాణాత్యాగం చేసిన వారిని నిత్యం స్మరించుకోవాలని సంఘం అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు తెలిపారు. భారత సైనికుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు.   జిల్లా మాజీ సైనిక్‌ సంక్షేమ సంఘం కార్యదర్శి బి.వెంకటరావు, ఏవీఆర్‌ నాయుడు, ఎ.సత్యనారాయణ, ఉమామహేశ్వరావు, రాజ్‌కుమార్‌, గోపాల్‌రావు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-27T05:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising