ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణపట్నం పోర్టు కార్మికుల తొలగింపుపై నిరసన

ABN, First Publish Date - 2021-01-21T05:25:32+05:30

: కృష్ణపట్నం పోర్టులో పనిచేస్తున్న 500 కార్మికులను అన్యాయంగా తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక నవ్యాజూట్‌మిల్లు ముందు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి, జనవరి 20: కృష్ణపట్నం పోర్టులో పనిచేస్తున్న 500 కార్మికులను అన్యాయంగా  తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక నవ్యాజూట్‌మిల్లు ముందు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.  ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాల రాస్తున్న కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌ చేశారు. చట్టాల పేరుతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, ఈ విధానాలను విడనాడకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  కార్మిక నాయకులు చిరంజీవి, బలస శ్రీను, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-01-21T05:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising