ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం తీరుపై నిరసన

ABN, First Publish Date - 2021-02-27T05:36:26+05:30

కేంద్రం తీరుపై ప్రజా సంఘాలు గళమెత్తాయి. వామపక్షాల పిలుపు మేరకు భారత్‌ బంద్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసన చేపట్టారు.

మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పెట్రో ధరలు తగ్గించాలి 

  స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం తగదు

   భారత్‌ బంద్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన 


కేంద్రం తీరుపై ప్రజా సంఘాలు గళమెత్తాయి. వామపక్షాల పిలుపు మేరకు భారత్‌ బంద్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసన చేపట్టారు. డీజిల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరల పెంపుపై ఆందోళన చేశారు. రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

  

 

Updated Date - 2021-02-27T05:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising