ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాఫ్‌నర్స్‌ల నిరసన

ABN, First Publish Date - 2021-06-15T04:58:00+05:30

తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, స్టాఫ్‌నర్స్‌లు సోమవారం ఘోషాసుపత్రి వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్సులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రింగురోడ్డు: తమ సమస్యలు పరిష్కరించాలని  కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, స్టాఫ్‌నర్స్‌లు  సోమవారం ఘోషాసుపత్రి వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రెగ్యులర్‌ చేయాలని, విధి నిర్వహణలో చనిపోయిన వారికి  రూ.50 లక్షలు చెల్లించాలని, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ నియామకంలో ప్రాధాన్యం ఇవ్వాలని అసోసియేషన్‌ జిల్లా ప్రతినిధులు భాగ్యలక్ష్మి, అనిత, రమాదేవి డిమాండ్‌ చేశారు. ఈ నెల 14 నుంచి 18 వరకూ నిరసన తెలియజేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే, ఈ నెల 28న సహాయ నిరాకరణ చేస్తామని తెలిపారు. 


 

Updated Date - 2021-06-15T04:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising