ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సమస్యలా?

ABN, First Publish Date - 2021-11-30T04:54:43+05:30

విద్యుత్‌ సమస్యలపై వినియోగదారులు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకమైన నంబరు 8500001912ను ఈపీడీసీఎల్‌ అధికారులు కేటాయించారు. దీనిని సీఎండీ సంతోషరావు సోమవారం అందుబాటులోకి తీసుకువచ్చారు.

వాట్సాప్‌ ఆటోమేటెడ్‌ చాట్‌ నంబరును ప్రదర్శిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఫిర్యాదుకు వాట్సాప్‌ నంబరు 8500001912 కేటాయింపు

విశాఖపట్నం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సమస్యలపై వినియోగదారులు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకమైన నంబరు 8500001912ను ఈపీడీసీఎల్‌ అధికారులు కేటాయించారు. దీనిని సీఎండీ సంతోషరావు సోమవారం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, విద్యుత్‌ బిల్లు బకాయి, బిల్లు చెల్లింపు, నెలవారీ అంచనా బిల్లు, బిల్లు కాపీ వంటివి పొందవచ్చునని, ఫిర్యాదులు కూడా చేయవచ్చునని వివరించారు. ఇది ఆటోమేటెడ్‌ చాటింగ్‌ విధానంలో పనిచేస్తుందని, హాయ్‌, హలో, స్టార్ట్‌ అనే వాటిలో ఏదో ఒక పదం టైప్‌ చేస్తే ఏ సేవలు కావాలో ఆప్షన్లు చూపిస్తుందన్నారు. ఈపీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌, టోల్‌ ఫ్రీ నంబరు 1912 ద్వారా కూడా సేవలు పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కె.రాజబాపయ్య, బి.రమేశ్‌ప్రసాద్‌, డి.చంద్రం, సీజీఎం(ఐటీ) సి.శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-30T04:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising