ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రబీ ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం

ABN, First Publish Date - 2021-04-21T04:59:19+05:30

రబీ ధాన్యం కొనుగోలుకు యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 23 నుంచి 40కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జేసీ కిషోర్‌కుమార్‌ రైతులకు పలు సూచనలు అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 23 నుంచి 40 కేంద్రాల ద్వారా సేకరణ  

  జేసీ కిషోర్‌కుమార్‌ వెల్లడి

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

రబీ ధాన్యం కొనుగోలుకు యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 23 నుంచి 40కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జేసీ కిషోర్‌కుమార్‌ రైతులకు పలు సూచనలు అందించారు.  రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం తేమను కొలిచే యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. అక్కడ ధాన్యం శాంపిళ్లు చూపి ధరను నిర్ధేశించుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 624 తేమను కొలిచే యంత్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం నాణ్యతను బట్టి డబ్బులు పొందొచ్చని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేస్తున్న వివిధ ఏజన్సీల వద్ద కూడా తేమను కొలిచే యంత్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.  పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ ద్వారా కొను గోలు చేసి మిల్లర్లకు మిల్లింగ్‌ కోసం పంపిస్తామన్నారు.  ధాన్యం నిల్వల శాంపి ళ్లను రైతు భరోసా కేంద్రాలు లేదా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏజన్సీల ద్వారా అమ్మకాలు నిర్వహించి మద్దతు ధర పొందాలని జేసీ సూచించారు.

 

Updated Date - 2021-04-21T04:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising