ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ సైనికుల ఖాతాలకు పింఛన్‌ జమ

ABN, First Publish Date - 2021-04-18T05:00:53+05:30

జిల్లాలో మాజీ సైనికులు, వితంతవులు.. వీడియో కాల్‌ ద్వారా వివరాలు తెలియజేస్తే.. వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్లు జమ చేయనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి మజ్జి కృష్ణారావు శనివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం (ఆంద్రజ్యోతి) ఏప్రిల్‌ 17 : జిల్లాలో మాజీ సైనికులు, వితంతవులు.. వీడియో కాల్‌ ద్వారా వివరాలు తెలియజేస్తే..  వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్లు జమ చేయనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి మజ్జి కృష్ణారావు శనివారం తెలిపారు. వాస్తవంగా ప్రతినెలా వారు డీపీడీవో  కార్యాలయానికి నేరుగా వెళ్లి పింఛన్లు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందని ఆయన చెప్పారు. లబ్ధిదారులు ఈ 89398 89980, 99491 86535  నెంబర్లను సంప్రదించాలని సూచించారు.  

 

Updated Date - 2021-04-18T05:00:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising