ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ సైనికులకు వైద్య ఖర్చులు చెల్లింపు

ABN, First Publish Date - 2021-05-11T05:05:54+05:30

కొవిడ్‌ బాధితులైన మాజీ సైనికులు, వితంతువులకు వైద్య ఖర్చులు చెల్లిస్తామని జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం దాసన్నపేట, మే 10: కొవిడ్‌ బాధితులైన  మాజీ సైనికులు, వితంతువులకు వైద్య ఖర్చులు చెల్లిస్తామని జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుని సలహా మేరకు హోంఐసోలేషన్‌లో ఉంటూ వైద్యం పొందుతున్న వారికి, మందుల రసీదుల మేరకు రోజుకి రూ.వెయ్యి చొప్పున 14 రోజుల పాటు చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. మందుల రసీదులను ఈసీహెచ్‌ఎస్‌ పొలిక్లీనిక్‌ విశాఖపట్టణం వారికి ఆన్‌లైన్‌ లేదా రిజిస్టర్డ్‌ పోస్టులో అందించాలని కోరారు. మెడికల్‌ రీయిం బర్స్‌మెంట్‌ కింద వైద్య ఖర్చులు పొందొచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

 

Updated Date - 2021-05-11T05:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising