ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటీకరణను వ్యతిరేకించండి

ABN, First Publish Date - 2021-04-16T05:34:48+05:30

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్‌దారుల ఐక్యవేదిక ప్రతినిధులు జె.మురళీ, కె.శేషగిరి పిలుపునిచ్చారు.

వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఐక్య వేదిక ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  18న గురజాడ కళాభారతిలో బహిరంగ సభ

  వాల్‌పోస్టర్లను ఆవిష్కరించిన వివిధ సంఘాల నేతలు

 విజయనగరం దాసన్నపేట/ కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 15:  ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్‌దారుల ఐక్యవేదిక ప్రతినిధులు జె.మురళీ, కె.శేషగిరి పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గురజాడ కళాభారతిలో ఈ నెల 18న నిర్వహించనున్న బహిరంగ సభకు అన్ని వర్గాల వారు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధు లు లక్ష్మణరావు, పైడిరాజు, అప్పల సూరి, రవికుమార్‌, గంగా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-04-16T05:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising