ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2021-02-26T04:20:01+05:30

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కేటాయించిన 4 శాతం బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌:   జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కేటాయించిన 4 శాతం  బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు  కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉన్నవారు వచ్చే నెల 12 లోగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల కార్యా లయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బధిరులు (ఓపెన్‌) జూనియర్‌ సహాయకులు ఒక పోస్టుకు,  ఏఎన్‌ఎం 1(అంధులు), ఆఫీసు సబార్డినేట్‌ రెండు పోస్టులకు (అంధులు , మహిళ), చలనం సంబంధం లేని (ఓపెన్‌) పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసు కోవచ్చన్నారు. ఇతర వివరాలకు 08922-274647 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 

 

Updated Date - 2021-02-26T04:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising