ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి’

ABN, First Publish Date - 2021-02-07T05:04:42+05:30

రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయా లని టీడీపీ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీపురుపల్లి: రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయా లని టీడీపీ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేసేలా మాట్లాడడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అని తెలిపారు.  ఏకగ్రీవాలను ప్రోత్సహించడం అంటే ప్రజల ఓటు హక్కును హరించడమేనని తెలిపారు.

 

Updated Date - 2021-02-07T05:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising