ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర

ABN, First Publish Date - 2021-10-30T04:59:32+05:30

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్‌.కోట నియోజకవర్గ జనసేనఆధ్వర్యంలో శుక్రవారం కొత్తవలస నుంచి సింహాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు.

కొత్తవలసలో పాదయాత్ర ప్రారంభించిన జనసేన నేతలు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్‌.కోట నియోజకవర్గ జనసేనఆధ్వర్యంలో శుక్రవారం కొత్తవలస నుంచి సింహాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు.  ఈ నెల 31న విశాఖపట్నంలోని గాజువాకలో పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. నియోజకవర్గ నాయకులుసత్తిబాబు,  సన్యాసినాయుడు,   రవికుమార్‌,  శ్రీను, శ్రీని వాసరాజు, ఎం.శ్రీను పాల్గొన్నారు.   చీపురు పల్లి:  విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనను విజయ వంతం చేయాలని ఆ పార్టీ ప్రతినిధి డి.రామచంద్రరాజు చీపురుపల్లిలో  కరపత్రాన్ని  విడుదల చేశారు. కార్యక్రమంలో లక్ష్మణనాయుడు, రాము నాయుడు, లక్ష్మణరావు, సంతోష్‌, రామకృష్ణ, రమేష్‌ పాల్గొన్నారు.     

 

Updated Date - 2021-10-30T04:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising