ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అభ్యంతరాలు తెలియజేయండి’

ABN, First Publish Date - 2021-07-25T05:11:06+05:30

నగరంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఆమోదించిన 78 ఇన్‌ ప్రిన్సిపాల్‌ లే అవుట్లపై అభ్యంతరాలు, సూచనలను 15 రోజుల్లోగా తెలియజేయాలని నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ సిటీప్లానర్‌ వెంకటేశ్వరరావు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రింగురోడ్డు: నగరంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఆమోదించిన 78 ఇన్‌ ప్రిన్సిపాల్‌ లే అవుట్లపై అభ్యంతరాలు, సూచనలను 15 రోజుల్లోగా తెలియజేయాలని నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ సిటీప్లానర్‌ వెంకటేశ్వరరావు కోరారు. శనివారం కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జీవో నెంబరు 10ఏఏ ప్రకారం అనధికార లే అవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు అపరాధరుసుం చెల్లించేందుకు ప్రభుత్వ  ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.  మొత్తం 548 దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద వచ్చాయని తెలిపారు. వాటిలో 28  ఆమోదించామని, 520 పరిష్కరించాల్సిందిగా  చెప్పారు. వాటి ద్వారా 3 కోట్ల 76 లక్షల 70 వేల నగదు జమైందన్నారు.  వీఎంఆర్‌డీఏ ఆమోదించిన ఇన్‌ప్రిన్సిపాల్‌ లే అవుట్లు 178 ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 200 చదరపు మీటర్లు దాటిన ప్రతి ఇంటి నిర్మాణం వద్ద 80 చదరపు మీటర్లకు ఒక మొక్క చొప్పున విధిగా నాటాలని ఆదేశించారు.  ఇంకుడు గుంతలు కచ్చితంగా నిర్మించాలన్నారు.  లేకుంటే ఇంటి పన్నుపై పది శాతం పెంచి అపరాధ రుసుం గా వసూలు చేస్తామని చెప్పారు.  ఏసీపీలు మధుసూదనరావు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి శ్రీలక్ష్మి, సర్వేయర్‌ సింహాచలం, టీపీబీవో దిలీప్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-25T05:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising