ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతలపాలెంలో సాహితీ గోష్ఠి

ABN, First Publish Date - 2021-02-24T05:45:01+05:30

మండలంలోని చింతలపాలెంలో మంగళవారం భీష్మ ఏకా దశ సందర్భంగా చింతలపాలెం సర్పంచ్‌ మాకెన సీతారామ పాత్రుడు(నవీన్‌) ఆధ్వర్యంలో అవధాన విద్యాసరస్వతి బులుసు అపర్ణతో సాహిత్య గోష్ఠి నిర్వ హించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస:  మండలంలోని  చింతలపాలెంలో మంగళవారం భీష్మ ఏకా దశ సందర్భంగా చింతలపాలెం సర్పంచ్‌ మాకెన సీతారామ పాత్రుడు(నవీన్‌)  ఆధ్వర్యంలో అవధాన విద్యాసరస్వతి బులుసు అపర్ణతో సాహిత్య గోష్ఠి నిర్వ హించారు. మహాభారతంలో సంజయరాభారం ఘట్టంపై ఈ సాహిత్య గోష్ఠి నడి చింది. పాండవుల తరఫున కౌరవుల వద్దకు రాయభారం నడపడానికి వెళ్లిన సంజయుడి గురించి సాహిత్యపరంగా వివరించారు. బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి చిన అప్పలనాయుడు, గీతం చైర్మెన్‌ ఎం.శ్రీ భరత్‌, మాజీశాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి, ద్రోణంరాజు శ్రీవాత్సవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-24T05:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising