ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25న జాబ్‌మేళా

ABN, First Publish Date - 2021-07-24T05:05:43+05:30

రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యో గులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా అధికారి పీబీ సాయిశ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం, జూలై 23: రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యో గులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా అధికారి పీబీ సాయిశ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25న విజయనగరంలోని ఫోర్‌ ఎస్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూలకు  28 ఏళ్ల లోపు నిరుద్యోగులు హాజరు కావాలని తెలి పారు. హెటిరో డ్రగ్స్‌ ఫార్మాసుటికల్‌ కంపెనీ  ప్రతినిధులు అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. ఐటీఐ ఫిట్టర్‌, డిప్లమో, మెకానికల్‌, ఏదైనా డిగ్రీ,  బీ ఫార్మసీ, ఎమ్‌ ఫార్మసీ చేసిన వారు హాజరు కావాలని సూచిం చారు. ఇతర వివరాలకు 18004252422, 9182288475 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

 

Updated Date - 2021-07-24T05:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising