ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూర విద్య పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2021-04-20T04:32:42+05:30

ఆంధ్రాయూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో బీఏ, బీకాం కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోర్సు కోర్డినేటర్స్‌ డాక్టర్‌ జీఏ కల్యాణి, ఎ.ఈశ్వరమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రూరల్‌: ఆంధ్రాయూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో బీఏ, బీకాం కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  కోర్సు కోర్డినేటర్స్‌ డాక్టర్‌ జీఏ కల్యాణి, ఎ.ఈశ్వరమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎటువంటి విద్యా ర్హత లేకపోయినా, 18 ఏళ్లు దాటిన వారు ఈ పరీక్ష రాసేం దుకు అర్హులని పేర్కొన్నారు. జూన్‌ 27న ఎంట్రన్స్‌ పరీక్ష జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన దరఖా స్తులను ఎంఆర్‌ కళాశాల స్టడీ సెంటర్‌లో లభిస్తాయని తెలిపారు.

Updated Date - 2021-04-20T04:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising