ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు

ABN, First Publish Date - 2021-02-25T05:17:15+05:30

జనవరివలస వద్ద వేగంగా వచ్చిన ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటన బుధవారం చోటుచేసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌, ఫిబ్రవరి 24: జనవరివలస వద్ద వేగంగా వచ్చిన ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముచ్చర్లకు చెందిన కోడి చినరాములు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం  జనవరివలస వద్ద రోడ్డు దాటుతున్న బైక్‌ను సాలూరు నుంచి మామిడిపల్లి వైపు వెళ్తున్న ఆటో బలంగా ఢీ కొట్టి వెంటనే బోల్తా పడింది. ద్విచక్రవాహనంపై ఉన్న చినరాములు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చినట్టు క్షతగాత్రుని బంధువులు తెలిపారు. అయితే ఈ ఘటనలో బోల్తా పడిన ఆటోలో నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 


Updated Date - 2021-02-25T05:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising