ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య సంక్షేమ పథకాలను అమలు చేయండి

ABN, First Publish Date - 2021-02-25T05:20:37+05:30

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంక్షేమ పథకాలన్నీ గ్రామాల్లో అమలు చేసే విధంగా వైద్యసిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ఎస్‌వీ రమణకుమారి సూచించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస, ఫిబ్రవరి 24:  ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంక్షేమ పథకాలన్నీ గ్రామాల్లో అమలు చేసే విధంగా వైద్యసిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ఎస్‌వీ రమణకుమారి సూచించారు. బుధవారం ఆమె వియ్యంపేట పీహెచ్‌సీని తనిఖీ చేశారు. వైద్యసిబ్బంది పని వేళలను తప్పకుండా పాటించాలన్నారు.  క్షేత్రస్థాయిలో ఎన్‌సీడీ సర్వేతోపాటు డ్రైడే, అంటువ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కోరారు. పీహెచ్‌సీలోని ప్రసవకేంద్రం, ఆపరేషన్‌ థియేటర్‌, ల్యాబ్‌లు, వార్డులు, ఇన్‌పేషెంట్స్‌, ఔట్‌పేషంట్స్‌ విభాగాలను ఆమె పరిశీలించారు. పీహెచ్‌సీకి రోజువారీ వస్తున్న రోగుల సంఖ్య ఎంత ఉంటుందనే విషయాన్ని వైద్యాధికారి వీవీబీ సుబ్రహ్మణ్యంను అడిగి తెలుసుకున్నారు. 

==



Updated Date - 2021-02-25T05:20:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising