ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా ఉంటే... ఆడేదెలా?

ABN, First Publish Date - 2021-03-02T05:28:04+05:30

నాడు-నేడు పనుల్లో భాగంగా డెంకాడ మండలం గుణుపూరుపేట మండల పరిషత్‌ పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. స్కూల్‌ ప్రాంగణంలో ఆట వస్తువులను ఇలా పక్కకి పడేశారు.

పక్కన పడేసిన ఆట పరికరాలపై ఆడుకుంటున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: నాడు-నేడు పనుల్లో భాగంగా డెంకాడ మండలం గుణుపూరుపేట మండల పరిషత్‌ పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. స్కూల్‌ ప్రాంగణంలో ఆట వస్తువులను ఇలా  పక్కకి పడేశారు. రంగులరాట్నం, తూగుడు బల్ల, ఊయల తదితర ఆట పరికరాలు ప్రమాదకరంగా మారాయి. ప్రస్తుతం పిల్లలు వాటిపై ఎక్కి ఆడుకుం టుండగా ఏప్రమాదం సంభవిస్తోందనని విద్యార్థుల తల్లిండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. 

 

Updated Date - 2021-03-02T05:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising