ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నిస్తే దాడులా..?

ABN, First Publish Date - 2021-10-23T05:27:49+05:30

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్న వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి అన్నారు.

దీక్షలో పాల్గొన్న సువ్వాడ వనజాక్షి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు వనజాక్షి

 నెల్లిమర్ల: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్న వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి అన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ మేరకు జరజాపుపేటలో శుక్రవారం దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం ఎవరి తరం కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శి లెంక హైమావతి, నెల్లిమర్ల కౌన్సిలర్లు చింతాడ కళావతి, పలువురు మహిళలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-23T05:27:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising