ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు గుర్ల క్రీడాకారులు

ABN, First Publish Date - 2021-02-25T04:56:15+05:30

రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు గుర్ల క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్‌ కర్రోతు జగదీష్‌ తెలిపారు.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుర్ల:  రాష్ట్రస్థాయి  రెజ్లింగ్‌ పోటీలకు గుర్ల క్రీడాకారులు ఎంపికై నట్లు  కోచ్‌ కర్రోతు జగదీష్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రేణిగుం టలో మార్చి 12, 13 తేదీల్లో జరగనున్న సబ్‌ జూనియర్‌ బాల బాలికలు రెజ్లింగ్‌ చాంపి యన్‌షిప్‌కు వారు అర్హత సాధించినట్లు చెప్పారు. వి.లావణ్య, పట్నాయక్‌, టి.చంద్రశేఖర్‌, మంత్రి శ్రీను, కె.సాయి, ఐ.వెంకటేష్‌, పి.నారాయణరావు, ఎం. మురళి, ఆదిలక్ష్మి, కృష్ణవేణి, మనిషా, నిఖిత కుమారి పోటీల్లో పాల్గొనున్నట్లు  వెల్లడించారు. వారి ఎంపికపై రెజ్లింగ్‌ అసోసియేషన్‌  చైర్మన్‌ వి.వెంకటరమణ, ఆర్‌కే పురుషోత్తమరావు హర్షం వ్యక్తం చేశారు. 

 

Updated Date - 2021-02-25T04:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising