ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయనగరంలో భారీ వర్షం

ABN, First Publish Date - 2021-10-30T04:07:10+05:30

విజయనగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభమైంది. సాయంత్రం వరకూ కురుస్తూనే ఉంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా నగర పాలక సంస్థ కార్యాలయం, మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, పూల్‌బాగ్‌, పాత బస్టాండ్‌, పార్క్‌గేట్‌, వీటీ అగ్రహారం, కణపాక, దాసన్నపేట, కొత్తపేటలోని రహదారులపై వరద నీరు ప్రవహించింది. ప్రధాన మార్కెట్లు చెరువులను తలపించాయి. చిరు వ్యాపారులు, వాహన చోదకులు అసౌకర్యానికి గురయ్యారు. గజపతినగరం, చీపురుపల్లి, ఎల్‌.కోట, గుర్ల, గరుగుబిల్లి, గంట్యాడ, గరివిడి, తెర్లాం, బొండపల్లి, మెరకముడిదాం, మెంటాడ, భోగాపురంలో కూడా ఓ మోస్తరు వర్షం పడింది.

ప్రధాన మార్కెట్‌ వద్ద వరద బీభత్సం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




లోతట్టు ప్రాంతాలు జలమయం

విజయనగరం (ఆంధ్రజ్యోతి), అక్టోబరు 29: విజయనగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభమైంది. సాయంత్రం వరకూ కురుస్తూనే ఉంది.  నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా నగర పాలక సంస్థ కార్యాలయం, మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, పూల్‌బాగ్‌, పాత బస్టాండ్‌, పార్క్‌గేట్‌, వీటీ అగ్రహారం, కణపాక, దాసన్నపేట, కొత్తపేటలోని రహదారులపై వరద నీరు ప్రవహించింది. ప్రధాన మార్కెట్లు చెరువులను తలపించాయి. చిరు వ్యాపారులు, వాహన చోదకులు అసౌకర్యానికి గురయ్యారు. గజపతినగరం, చీపురుపల్లి, ఎల్‌.కోట, గుర్ల, గరుగుబిల్లి, గంట్యాడ, గరివిడి, తెర్లాం, బొండపల్లి, మెరకముడిదాం, మెంటాడ, భోగాపురంలో కూడా ఓ మోస్తరు వర్షం పడింది. 




Updated Date - 2021-10-30T04:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising