ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చేయూత’కు అవకాశమివ్వండి

ABN, First Publish Date - 2021-06-22T05:50:08+05:30

గ్రామంలో వలంటీర్లు లేకపోవడంతో చేయూత పథకం మంజూరుకాలేదని.. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేద ని మక్కువ మండలం శంబరకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశా రు.

నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  150 మంది మహిళల వేడుకోలు

కలెక్టరేట్‌: గ్రామంలో వలంటీర్లు లేకపోవడంతో చేయూత పథకం మంజూరుకాలేదని.. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేద ని మక్కువ మండలం శంబరకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశా రు. సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన 150 మంది మహిళలు తమ సమస్య ను జిల్లా అధికారులకు విన్నవించారు. కోర్టు వివాదాల నేపథ్యంలో వలంటీర్ల నియామకం జరగలేదని..దీంతో చేయూత పథకానికి సంబంధించి వివరాలు నమోదు చేయలేదన్నారు. అందుకే తాము పథకానికి దూరమయ్యామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

 

 

Updated Date - 2021-06-22T05:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising