ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా గిరి ప్రదక్షిణ

ABN, First Publish Date - 2021-03-01T05:03:31+05:30

మండలంలోని చెరుకుపల్లి సమీపంలో పారమ్మతల్లి కొండ వద్ద ఆది వారం భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు దక్షిణ దిశగా ప్రారంభమైన గిరి ప్రదక్షిణ మధ్యాహ్నంతో పూర్తయింది.

పారమ్మ కొండ వద్ద గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాచిపెంట, ఫిబ్రవరి 28 : మండలంలోని చెరుకుపల్లి సమీపంలో  పారమ్మతల్లి కొండ వద్ద ఆది వారం భక్తులు గిరి ప్రదక్షిణ  నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు దక్షిణ దిశగా ప్రారంభమైన గిరి ప్రదక్షిణ మధ్యాహ్నంతో పూర్తయింది. సుమారు ఆరు కిలో మీటర్లు గిరి ప్రదక్షిణ చేశారు. శివనామస్మరణ, అమ్మవారి భజ నలు, భక్తి పాటలు పాడుతూ పూర్తి చేశారు. అనంతరం దిగువనున్న అమ్మవారి పాదాలకు నమస్కరించి పూజలు చేసి ప్రసాదాలు స్వీకరించారు.


 

Updated Date - 2021-03-01T05:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising