ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో జీడీఏ కోర్సు శిక్షణ

ABN, First Publish Date - 2021-05-16T05:25:35+05:30

బొల్లినేని మెడ్‌స్కిల్స్‌, టెక్‌ మహేంద్ర సంస్థల ఆధ్వ ర్యంలో జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌(జీడీఏ) కోర్సుకు సంబంధించి మూడు నెలల పాటు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సెంటర్‌ అధిపతి సీహెచ్‌ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట, మే 15: బొల్లినేని మెడ్‌స్కిల్స్‌, టెక్‌ మహేంద్ర సంస్థల ఆధ్వ ర్యంలో జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌(జీడీఏ) కోర్సుకు సంబంధించి మూడు నెలల పాటు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సెంటర్‌ అధిపతి సీహెచ్‌ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఆస్పత్రుల్లో ఉపాధి కల్పించి మంచి జీతం అందిస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత/ఫెయిల్‌ అయిన విద్యార్థులు అర్హులన్నారు. 30 ఏళ్లలోపు వయసు ఉండాలన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌ ఏ గ్రూపు అభ్యర్థు లైనా 14 రకాల డిప్లమో పారామెడికల్‌ కోర్సుల్లో చేరవచ్చునన్నారు. డీఎంపీ హెచ్‌ఏ, డీడీఐఏఎల్‌వై, డీఎంఎల్‌టీ, డీఎంఐటీ, డీవోఎం, డీవోఏ, డీఏఎన్‌ఎస్‌, డీఈసీజీ, డీసీఏఆర్‌డీఐవో, డీసీఐటీ, డీఎంఎస్‌టీ, డీఆర్‌ఈఎస్‌టీ, డీడీఆర్‌ఏ తదితర కోర్సుల్లో ఉచితంగా శిక్షణను ఇవ్వనున్నట్టు చెప్పారు.  ఆసక్తి కలిగిన యువతీ యువకులు 768094357, 7337330138 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

 

Updated Date - 2021-05-16T05:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising