ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గణ’ సంబరం

ABN, First Publish Date - 2021-01-27T05:52:17+05:30

జిల్లా వ్యాప్తంగా గణతంత్ర సంబరాలు అంబరాన్నంటా యి. ప్రతిఒక్కరిలో దేశభక్తి వెల్లివిరిసింది. మంగళవారం వాడవాడలా రిపబ్లిక్‌ డేని ఘనంగా నిర్వహించారు.

పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 (ఆంధ్రజ్యోతి బృందం)

జిల్లా వ్యాప్తంగా గణతంత్ర సంబరాలు అంబరాన్నంటా యి. ప్రతిఒక్కరిలో దేశభక్తి వెల్లివిరిసింది. మంగళవారం వాడవాడలా రిపబ్లిక్‌ డేని ఘనంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాలు, సర్కారీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా విజయనగరంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో వివిధ పాఠశాలల విద్యార్థుల  సాంస్కృతిక ప్రదర్శనలు,  శకటాల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు.

 

 

Updated Date - 2021-01-27T05:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising